వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులోని అయ్యన్న చెరువును అభివృద్ధి చేయాలని ఎస్టీ కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు. చెరువులో తూటాకు, పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో దుర్గంధం వెదజల్లడమే కాకుండా దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును ప్రక్షాళన చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

