వార్తలకు తిరిగి వెళ్లండి

తుక్కుగూడ, మాంఖాల్ డివిజన్లలో మ్యాన్‌హోళ్ల మూతలు విరిగిపోవడంతో ప్రమాదకరంగా మారాయి. దీంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. డ్రైనేజీలు బ్లాక్ కావడంతో వర్షాలకు మురుగు నీరు రోడ్లపైకి చేరుతోంది.
పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

