Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుకారాం ముండే సంచలనం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 04, 2026 8:34 PM జాతీయంGeneral
తుకారాం ముండే సంచలనం - Udayam
నిబంధనల అమలులో రాజీ పడని ఐఏఎస్‌ అధికారి తుకారాం ముండే తన సేవాకాలంలో సుమారు 25 బదిలీలు ఎదుర్కొన్నారు. అవినీతిపై రాజీలేని అధికారిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా మహారాష్ట్రలో బాంబే హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్లను సీల్‌ చేయించి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...