వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషన్ నెం.533/SEC-B1/2026 తేది.09-09-2026 అనుసరించి, మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గములకు సంబంధించిన సాధారణ ఎన్నికలు 2026 లకు సంబంధించి,
పద్మనాభం మండలములోని 15 మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గములకు సంబంధించిన 56 పోలింగు స్టేషనుల తుది జాబితా అధికారికంగా ప్రచురించడమైనది.
Comments
Loading comments...

