వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ సుమారు రూ.37,000 కోట్ల మెగా ఐపీఓకు సిద్ధమవుతోంది. సెబీ ఆమోదం తర్వాత అమెరికా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌లో సంస్థాగత మదుపర్లతో రోడ్‌షోలు నిర్వహించింది.
త్వరలో ఆర్‌హెచ్‌పీ దాఖలుకు సన్నాహాలు చేస్తున్నట్లు పీటీఐ తెలిపింది. ఐపీఓలో 27 కోట్ల తాజా షేర్లు జారీ చేయనుంది.
Comments
Loading comments...

