Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HDFC బ్యాంక్ CEOగా అనుప్ బాగ్చీ

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:26 PM జాతీయంవాణిజ్యం
HDFC బ్యాంక్ CEOగా అనుప్ బాగ్చీ - Udayam
ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం HDFC బ్యాంక్‌ కొత్త MD, CEOగా అనుప్‌ బాగ్చీ నియామకానికి RBI ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 27న ప్రస్తుత MD, CEO శశిధర్‌ జగదీశన్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం బాగ్చీ ICICI ప్రూడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ MD, CEOగా ఉన్నారు.

Comments

G
Loading comments...