Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యూబ్‌ లీకేజీలతో ఎస్టీపీపీలో ఉత్పత్తికి బ్రేక్‌

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:24 PM మంచిర్యాలGeneral
ట్యూబ్‌ లీకేజీలతో ఎస్టీపీపీలో ఉత్పత్తికి బ్రేక్‌ - Udayam
మంచిర్యాల జిల్లా జైపూర్‌ సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ఆగస్టు చివరి వారం నుంచి అక్టోబరు 10 వరకు ఆరుసార్లు విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇందులో ఐదుసార్లు ట్యూబ్‌ లీకేజీలే కారణమని సమాచారం. యూనిట్‌-2 ఓవర్‌హాలింగ్‌ పనులు జాప్యం కావడంతో సమస్యలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ఓవర్‌హాలింగ్‌ చేపట్టనున్నట్లు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి వెల్లడించారు.

Comments

G
Loading comments...