Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంకులు, పైపులు ఎత్తుకెళ్తున్న దొంగలు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 05, 2026 12:04 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ట్యాంకులు, పైపులు ఎత్తుకెళ్తున్న దొంగలు - Udayam
ఉప్పల్‌లోని సెవెన్ హిల్స్ కాలనీలో రాత్రివేళ దొంగలు హల్‌చల్ చేశారు. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు ప్లాస్టిక్ సామాను, ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్, పైపులను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. గతంలో స్మశానవాటికల్లోనూ నీటి ట్యాంకుల దొంగతనాలు వెలుగుచూశాయి. పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...