Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సౌదీలోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక

Follow Udayam on Google
Harika Oct 16, 2026 12:55 PM జాతీయంGeneral
వైమానిక దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. స్థానిక అధికారుల ఆదేశాలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని, దాడుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపింది. రియాద్ విమానాశ్రయంపై దాడిలో ఒక భారతీయుడు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు.

Comments

G
Loading comments...