Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా

Follow Udayam on Google
T. SRINU BABU Sep 03, 2026 10:59 AM పల్నాడుGeneral
ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా - Udayam
బొల్లాపల్లి(M)లోని రేమిడిచర్ల, గుమ్మనంపాడు, గండిగనుమల తండాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాను ప్రారంభించారు. మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ బత్తి రాములు సమస్యను ప్రస్తావించగా, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు స్పందించి ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టారు.

Comments

G
Loading comments...