Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైటర్‌ జెట్‌ను నడిపిన థాయ్‌లాండ్‌ రాణి.. వీడియో వైరల్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 11:38 AM అంతర్జాతీయంGeneral
ఫైటర్‌ జెట్‌ను నడిపిన థాయ్‌లాండ్‌ రాణి.. వీడియో వైరల్‌ - Udayam
థాయ్‌లాండ్‌ రాణి సుథీదా జేఏఎస్‌ 39సి గ్రిపెన్‌ యుద్ధ విమానంలో సోలో ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. సూరత్‌ థానిలోని వింగ్‌ 7 ఎయిర్‌బేస్‌ నుంచి ఆమె ఈ ప్రయాణం చేపట్టారు. ఈ ప్రత్యేక ఘట్టాన్ని రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్‌ ప్రత్యక్షంగా వీక్షించారు.

Comments

G
Loading comments...