వార్తలకు తిరిగి వెళ్లండిBreakingస్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం Harika Oct 09, 2026 11:27 AM అమరావతిGeneral00SaveShareస్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టం చేస్తూ, ఈ అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 0 0 Save Share CommentsGPostLoading comments...