వార్తలకు తిరిగి వెళ్లండి

8 ఐటీ కంపెనీల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను అమెరికా సస్పెండ్ చేయడంపై నాస్కామ్ స్పందించింది. ఇమిగ్రేషన్, నైపుణ్యమున్న ఉద్యోగుల బదిలీని వేర్వేరుగా చూడాలని పేర్కొంది.
అమెరికాలో నైపుణ్యాల కొరతను తీర్చడంలో H-1B వీసాలు కీలకమని తెలిపింది. భారత కంపెనీలు స్థానిక చట్టాలను పాటిస్తాయని నాస్కామ్ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

