Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌కు అమెరికా మరో శాంతి ప్రతిపాదన

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 11:39 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌కు అమెరికా మరో శాంతి ప్రతిపాదన - Udayam
ఇరాన్‌కు అమెరికా మరో ప్రత్యామ్నాయ శాంతి ప్రతిపాదన పంపిందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి తెలిపారు. దీనిపై ఇరుదేశాల బృందాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారికంగా స్పందిస్తామని చెప్పారు. దౌత్య చర్చలకు సిద్ధంగా ఉన్నామని, సైనిక చర్యకు దిగితే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. నవంబర్‌ 3కి ముందు ఇరాన్‌పై దాడులకు ఆదేశించబోనని ట్రంప్‌ ప్రకటించినట్లు కథనాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...