Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రతన్ టాటా సేవలు దేశానికి స్ఫూర్తిదాయకం: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 11:51 AM అమరావతిGeneral
రతన్ టాటా సేవలు దేశానికి స్ఫూర్తిదాయకం: చంద్రబాబు - Udayam
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. దేశానికి ప్రాధాన్యమిచ్చే విలువలు, నిరాడంబరత, నైతిక నాయకత్వంతో భారత పరిశ్రమలను మార్చారని కొనియాడారు. ఆయన సేవలకు గుర్తుగా యువతను ప్రోత్సహించడం, అట్టడుగు స్థాయి వ్యాపారవేత్తలను తీర్చిదిద్దడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...