వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు అనుమతి ఇవ్వాలని ఎలాన్ మస్క్ కోరుతుండగా, ఆయనకు చెందిన గ్రోక్ మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. స్టార్‌లింక్ సేవలతో దేశ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
సరిహద్దు ప్రాంతాల్లో సేవలను నియంత్రించడం కష్టమవుతుందని, ఉగ్రవాదులు లేదా అసాంఘిక శక్తులు ఈ సేవలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది.
Comments
Loading comments...

