వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎల్‌నినో ప్రభావం, పర్యావరణ మార్పులతో రుతుపవనాలు విఫలమవడంతో శ్రీలంక తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. జలాశయాలు, బావులు ఎండిపోవడంతో ప్రజలు, రైతులు, పశువులు ఇబ్బందులు పడుతున్నాయి.
74 ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం మూడో వంతుకు పడిపోయింది. అధిక ఉష్ణోగ్రతలతో పంటలు ఎండిపోగా, అడవుల్లో నీరు లేక వన్యప్రాణులు సైతం సతమతమవుతున్నాయి.
Comments
Loading comments...

