వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంక్‌బండ్ గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నిమజ్జన ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో పోలీసులు పలు రహదారులను బ్లాక్ చేశారు. దీంతో ఉద్యోగాలు, పనులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకుండానే రోడ్లు మూసివేశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరిగాయి.
Comments
Loading comments...

