వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఆరేళ్ల చిన్నారి సరాక్షి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె బంధువు విశ్వంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
సికింద్రాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు సమాచారం.
Comments
Loading comments...

