Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులపై సైబర్ నేరాలు 46% పెరిగాయి: నీరజ్ వర్మ

Follow Udayam on Google
Harika Oct 05, 2026 10:40 AM హైదరాబాద్General
చిన్నారులపై సైబర్ నేరాలు 46% పెరిగాయి: నీరజ్ వర్మ - Udayam
‘క్రైమ్ ఇన్ ఇండియా-2024’ ప్రకారం దేశంలో మొత్తం నేరాలు 10.8% తగ్గినా, చిన్నారులపై సైబర్ నేరాలు 46% పెరిగాయని కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నీరజ్ వర్మ తెలిపారు. 441 జిల్లాల్లోనే సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, ప్రతి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐ, డీప్‌ఫేక్‌లతో నకిలీ లైంగిక చిత్రాలపై స్పష్టమైన చట్టాలు అవసరమన్నారు.

Comments

G
Loading comments...