వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : ఒకవైపు ఎండల తీవ్రత పెరగుతుండగా మరోవైపు సన్న బియ్యం ధరలకు రెక్కలొస్తున్నాయి. 4 నెలల క్రితం KG రూ.50-55 ఉండగా ఇప్పుడు రూ.65 నుంచి రూ.83 వరకు చేరాయి. KG రూ.22 వరకు పెరిగాయి.
తక్కువ నాణ్యత ఉన్న సన్నరకం బియ్యం రూ.60కి పైమాటే. నూకల ధరలు కూడా పెరిగాయి. గతంలో KG రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.30కి చేరాయి. ఎల్‌నినో కారణంగా వానాకాలం ధాన్యం దిగుబడి అంచనాల మేరకు వచ్చే పరిస్థితి లేదు.
Comments
Loading comments...

