వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి మణిశంకర్ అయ్యర్ మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం ఉందని, కానీ పాకిస్థాన్‌తో సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపే సంకల్పం లేదని వ్యాఖ్యానించారు.
పాక్‌తో చర్చలు జరపాలని, అవసరమైతే వాఘా-అట్టారి సరిహద్దులో మాట్లాడుకోవాలని శ్రీనగర్‌లో సూచించారు.
Comments
Loading comments...

