Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లో 'జపాన్ ఫెస్టివల్'

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 05, 2026 10:32 AM హైదరాబాద్General
హైదరాబాద్ లో 'జపాన్ ఫెస్టివల్' - Udayam
జపానీస్ సంస్కృతి, సాంకేతికత, ఆహారాన్ని ఇష్టపడేవారి కోసం జపాన్ ఫెస్టివల్-2026 (కొరె వా జాపాన్ మత్సురి దెస్) వేడుక సిద్ధమవుతోంది. HYD-మియోషి సోదర అనుబంధానికి 20ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ నెల 11న హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో ఉదయం 9గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ ఉత్సవం జరగనుంది. యువత కోసం ప్రత్యేకంగా 'JOY' కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Comments

G
Loading comments...