Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు బార్ అండ్ రెస్టారెంట్ల బంద్

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 05, 2026 10:27 AM హైదరాబాద్General
నేడు బార్ అండ్ రెస్టారెంట్ల బంద్ - Udayam
హైదరాబాద్: ఫీజుల పెంపు, నిబంధనల సవరణలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు బార్&రెస్టారెంట్లు బంద్‌ పాటిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ సుమారు 1200 బార్లు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. ప్రభుత్వం విధించిన ప్రివిలేజ్ సెస్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని బార్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్త బంద్‌తో మందుబాబులకు ఇబ్బందులు తప్పవు.

Comments

G
Loading comments...