Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోబెల్ నామినీల్లో ట్రంప్.. 9న విజేత ప్రకటన

Follow Udayam on Google
Harika Oct 05, 2026 10:28 AM అంతర్జాతీయంGeneral
నోబెల్ నామినీల్లో ట్రంప్.. 9న విజేత ప్రకటన - Udayam
2026 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. మొత్తం 287 మంది అభ్యర్థుల్లో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ నేతలు ట్రంప్‌ను నామినేట్ చేసినట్లు ప్రకటించారు. విజేతను అక్టోబర్ 9న వెల్లడించనున్నారు.

Comments

G
Loading comments...