వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ బాలాపూర్ నబీల్ కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో నిల్వ ఉన్న పాత రసాయనాల డ్రమ్ములు పేలినట్లు సమాచారం. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు
Comments
Loading comments...

