Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో స్పాట్‌ అడ్మిషన్లు

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 05, 2026 10:24 AM హైదరాబాద్General
ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో స్పాట్‌ అడ్మిషన్లు - Udayam
హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (UCE) 2026-27 విద్యాసంవత్సరానికి BE, BME (BiPC స్టీమ్‌)లో మిగిలిపోయిన సీట్లలో స్పాట్ అడ్మిషన్లకు ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 6న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని తెలిపింది. ఇప్పటివరకు ఏ కాలేజీలోనూ ప్రవేశం పొందని విద్యార్థులు ధ్రువపత్రాలతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం, UCE, OUలో హాజరుకావచ్చు.

Comments

G
Loading comments...