Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కడపలో నేడు చంద్రబాబు, పవన్ పర్యటన

Follow Udayam on Google
Harika Oct 05, 2026 10:35 AM కడపGeneral
కడపలో నేడు చంద్రబాబు, పవన్ పర్యటన - Udayam
కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ‘జల్ జీవన్ మిషన్-2.0, అమరజీవి జలధార’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రూ.30,156.12 కోట్లతో చేపట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. అనంతరం ఇరువురు నేతలు బహిరంగ సభలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...