వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా సంభాషించి, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.
వాణిజ్యం, రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో సహకారంతో పాటు ప్రపంచ శాంతి, భద్రతకు సంబంధించి పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.
Comments
Loading comments...

