Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్ టవర్స్‌పై రాజాసింగ్ ఫైర్...

Follow Udayam on Google
Girish Bidkar Aug 12, 2026 4:14 PM హైదరాబాద్General
ట్రంప్ టవర్స్‌పై రాజాసింగ్ ఫైర్... - Udayam
కోకాపేట్‌లో రాబోతున్న ట్రంప్ టవర్స్ ప్రాజెక్టుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. టవర్‌కు ట్రంప్ పేరు ఎందుకు అని ప్రశ్నించారు. నిర్మించాలనుకుంటే తెలంగాణ అమరవీరుల పేరుతో టవర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించాలని కోరారు. విదేశీ వ్యక్తి పేరుతో టవర్స్ నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ, ఎవరూ ఫ్లాట్లు కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...