Udayam Digital
Menu

ట్రంప్‌, పుతిన్‌, జిన్‌పింగ్‌ ఒకేచోట

Shruthi Nov 18, 2026 8:00 PM అంతర్జాతీయంGeneral
ట్రంప్‌, పుతిన్‌, జిన్‌పింగ్‌ ఒకేచోట - Udayam Digital
ఆసియా పసిఫిక్‌ ఆర్థిక సహకార సంస్థ (అపెక్‌) సదస్సులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధినేత పుతిన్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒకే వేదికపై కలుసుకున్నారు. ముగ్గురు నేతలు చైనాలో ఒకేచోట కనిపించడం ఇదే తొలిసారి. పుతిన్‌.. ట్రంప్‌, జిన్‌పింగ్‌లతో కరచాలనం చేసి గ్రూప్‌ ఫొటోకు పోజులిచ్చారు. సదస్సులో భాగంగా ముగ్గురు నేతలు త్రైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...