Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో NIA ఉగ్రవాద నిరోధక సదస్సు

Follow Udayam on Google
Kiran Nov 18, 2026 6:27 PM జాతీయంGeneral
ఢిల్లీలో NIA ఉగ్రవాద నిరోధక సదస్సు - Udayam
సరిహద్దు ఉగ్రవాదం, ఉగ్రవాదానికి నిధుల సమకూర్పు, కొత్త భద్రతా ముప్పులపై చర్చించేందుకు ఎన్‌ఐఏ గురువారం నుంచి ఢిల్లీలో రెండు రోజుల సదస్సు నిర్వహించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిని ప్రారంభించనున్నారు. విదేశాల నుంచి ఆధారాల సేకరణ, సాక్షుల రక్షణ, డిజిటల్ ఫోరెన్సిక్స్, దర్యాప్తులో సాంకేతికత వినియోగంపై చర్చించనున్నారు. రాష్ట్ర పోలీసులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

Comments

G
Loading comments...