Udayam Digital
Menu

బెట్టియాలో రూ.40 కోట్ల ఆభరణాల దోపిడీ

Shruthi Nov 18, 2026 8:11 PM జాతీయంGeneral
బెట్టియాలో రూ.40 కోట్ల ఆభరణాల దోపిడీ - Udayam Digital
బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ చోటుచేసుకుంది. పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలోని సెంకో జ్యువెలర్స్ షోరూమ్‌లోకి మూడు బైక్‌లపై వచ్చిన ఎనిమిది మంది దుండగులు చొరబడ్డారు. అనంతరం సుమారు రూ.30 నుంచి 40 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.

Comments

G
Loading comments...