హైదరాబాద్-మంగళూరు ప్రత్యేక రైళ్లు పొడిగింపు

శబరిమల, సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్-మంగళూరు సెంట్రల్ ప్రత్యేక రైళ్లను పొడిగించింది. 07097, 07098 రైళ్ల సర్వీసులు కొనసాగనున్నాయి.
07097 హైదరాబాద్ నుంచి డిసెంబర్ 2 నుంచి జనవరి 27 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 07098 మంగళూరు నుంచి డిసెంబర్ 3 నుంచి జనవరి 28 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఒక్కో రైలు తొమ్మిది సర్వీసులు నడుపుతుంది.
Comments
Loading comments...
