Udayam Digital
Menu
Breaking

శ్రీవారి ఆలయ నెయ్యి కోసం 500 ఆవులు

Sai Nath Nov 18, 2026 7:32 PM అమరావతిGeneral
శ్రీవారి ఆలయ నెయ్యి కోసం 500 ఆవులు - Udayam Digital
తిరుమల శ్రీవారి ఆలయంలో నెయ్యి అవసరాల కోసం 500 ఆవులను కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం అనంతరం ఈవో రవిచంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.తిరుపతిలో రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మించనున్నారు.

Comments

G
Loading comments...