Breaking
బిహార్‌లో భారీ దోపిడీ.. రూ.40 కోట్ల నగలు చోరీ

బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో సెన్కో జ్యువెలర్స్ షోరూమ్‌లో భారీ దోపిడీ జరిగింది. మూడు బైక్‌లపై వచ్చిన ఎనిమిది మంది సాయుధ దుండగులు సిబ్బందిని బెదిరించి, చేతులు కట్టి, ఫోన్లు లాక్కొని నగలను దోచుకెళ్లారు.
ప్రాథమిక అంచనా ప్రకారం రూ.30-40 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ అయ్యాయి.
Comments
Loading comments...
