Udayam Digital
Menu

ఇందిరమ్మ బీమా నమోదుకు ప్రత్యేక కేంద్రాలు

Shruthi Nov 18, 2026 7:51 PM హైదరాబాద్General
ఇందిరమ్మ బీమా నమోదుకు ప్రత్యేక కేంద్రాలు - Udayam Digital
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కోసం ప్రత్యేక యాప్‌, ఆన్‌లైన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబాన్ని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సిద్దిపేటలో పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Comments

G
Loading comments...