వార్తలకు తిరిగి వెళ్లండి

అపెక్ ఆర్థిక నేతల సదస్సులో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకే వేదికపై కలుసుకున్నారు. పుతిన్.. ట్రంప్‌తో కరచాలనం చేసి పలకరించగా, అనంతరం ముగ్గురూ గ్రూప్ ఫొటోకు పోజులిచ్చారు.
అపెక్ సదస్సులో ఈ ముగ్గురు నేతలు త్రైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

