Udayam Digital
Menu
Breaking

ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Sai Nath Nov 18, 2026 7:18 PM జాతీయంGeneral
ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి - Udayam Digital
జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. కన్వేయర్ బెల్ట్ నిర్మాణ సమయంలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. టాండ్వాలోని నార్త్ కరణ్‌పురా ప్రాజెక్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు సింప్లెక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, థైసెన్‌క్రప్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులని ఎన్టీపీసీ తెలిపింది. ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...