Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 6:30 PM అమరావతిGeneral
రైలు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి - Udayam
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. యాడికి మండలం రాయలచెరువు-వేములపాడు రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. తొలుత తల్లి, ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...