వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతల్లో సహకారంపై చర్చించారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు ప్రపంచ శాంతి, భద్రతకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పునరుద్ఘాటించారు.
Comments
Loading comments...

