వార్తలకు తిరిగి వెళ్లండి

తోటి ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ లభించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నారు.
జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ సమయంలో వేధించారంటూ ఓ మహిళా ట్రైనీ IPS ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

