వార్తలకు తిరిగి వెళ్లండి

కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. హోటల్ లీలా, NFCL జంక్షన్ గ్రేడ్ సెపరేటర్ పనుల టెండర్ రద్దు చేసింది.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముగ్ధా జంక్షన్, అక్కడి నుంచి ముఫఖం జా కాలేజీ వరకు స్టీల్ ఫ్లైఓవర్లకు అనుమతిచ్చింది. రోడ్ నంబర్ 1కు ర్యాంప్‌తో పాటు రూ.580 కోట్ల ప్యాకేజీ-1, రూ.510 కోట్ల ప్యాకేజీ-2 పనులకు ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...

