వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా దామరగిద్ద కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల/కళాశాలను కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న అదనపు గదులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా, భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్, మెనూ, ఆర్వో ప్లాంట్, డైనింగ్ షెడ్‌ను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

