Udayam Digital
Menu

జీతం అడిగిన సెలూన్‌ వర్కర్‌పై దాడి

Kiran Oct 06, 2026 5:54 PM జాతీయంGeneral
జీతం అడిగిన సెలూన్‌ వర్కర్‌పై దాడి - Udayam Digital
బెంగళూరులో చేసిన పనికి జీతం అడిగిన ఓ సెలూన్‌ వర్కర్‌పై యజమాని దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జీతం అడిగినందుకు వర్కర్‌ను తీవ్రంగా కొట్టినట్లు సమాచారం.

Comments

G
Loading comments...