Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రై సైకిల్ కోసం కలెక్టర్‌కు అర్జీ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 07, 2026 2:14 PM పల్నాడుGeneral
ట్రై సైకిల్ కోసం కలెక్టర్‌కు అర్జీ - Udayam
నరసరావుపేట లింగంగుంట్ల దివ్యాంగుడు రమేష్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ట్రై సైకిల్ ఇవ్వాలని కలెక్టర్ కృతికా శుక్లాకు అర్జీ సమర్పించారు. రమేష్ నుంచి కలెక్టర్ కృతికా శుక్ల స్వయంగా అర్జీని స్వీకరించారు. సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని తీసుకుని సమస్య పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.

Comments

G
Loading comments...