Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రావెల్ ఆటోను ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
బాలాజీ Aug 26, 2026 12:15 PM సంగారెడ్డిGeneral
ట్రావెల్ ఆటోను ఢీకొని వ్యక్తి మృతి - Udayam
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం తానూర్‌లోని చిన్న మసీదు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రపురానికి చెందిన బంటు యాదగిరి (51) మృతి చెందాడు. బైక్‌పై ఇంటికి వస్తుండగా రోడ్డుపై ఎలాంటి లైట్లు, హెచ్చరికలు లేకుండా నిలిపి ఉంచిన ట్రావెల్ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...