Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్‌పై ఆటో డ్రైవర్లకు అవగాహన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 24, 2026 1:20 PM పల్నాడుGeneral
ట్రాఫిక్‌పై ఆటో డ్రైవర్లకు అవగాహన - Udayam
నరసరావుపేట ఏరియా హాస్పిటల్ వద్ద సోమవారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ లోకనాథం ఈ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆసుపత్రి పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆటోలను క్రమబద్ధంగా నిలపాలని సూచించారు.

Comments

G
Loading comments...