Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్​పై అవగాహన కోసం మట్టి వినాయకుడి ఏర్పాటు ఎస్పీ

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 7:05 PM కామరెడ్డిGeneral
ట్రాఫిక్​పై అవగాహన కోసం మట్టి వినాయకుడి ఏర్పాటు ఎస్పీ - Udayam
కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు వినూత్న రీతిలో మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీస్ గెటప్​లో గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. వినాయకుడికి పోలీసు యూనిఫాం, ట్రాఫిక్ హెల్మెట్ ధరింపజేసి పక్కనే స్టాప్ బోర్డు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయడం విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక పూజా లు చేశారు.

Comments

G
Loading comments...