Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతుల ఎదురుచూపులు

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 1:26 PM మహబూబ్‌నగర్General
ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతుల ఎదురుచూపులు - Udayam
ట్రాన్స్‌ఫార్మర్ల కోసం డీడీలు కట్టి రెండేళ్లు గడుస్తున్నా మంజూరైన వాటిని బిగించకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాచారం శివారులోని 20 మంది రైతులు రూ.4,950 చొప్పున డీడీలు కట్టి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల రెండు ట్రాన్స్‌ఫార్మర్లు మాత్రమే బిగించారు. విద్యుత్ స్తంభాలు, దిమ్మెలు, రవాణా ఖర్చులను సైతం రైతులే భరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...